మేడ్చల్ జిల్లాలో గంజాయి చాక్లెట్ల కలకలం..! 1 d ago
TG: మేడ్చల్ జిల్లాలో గంజాయి చాక్లెట్లు అమ్ముతున్న నిందితుడిని పోలీసులు అరెస్ట్ చేశారు. బీహార్ దర్బాంగ్ ప్రాంతానికి చెందిన వ్యక్తి ఇంటిపై టాస్క్ ఫోర్స్ పోలీసులు దాడులు చేసారు. 85 ప్యాకెట్ల గంజాయి చాక్లెట్లు స్వాధీనం చేసుకున్నారు. నిందితుడు చున్ చున్ ఉపేందర్ మండల్ ను అధికారులు అదుపులోకి తీసుకున్నారు.